RR: సిద్ధాపూర్ డంపింగ్ యార్డు కాలుష్య సమస్యను బీజేపీ రాష్ట్ర నాయకులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి ఢిల్లీ దృష్టికి తీసుకెళ్లారని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ తెలిపారు. స్థానికుల తీవ్ర ఇబ్బందులను పరిశీలించేందుకు కమిషన్ సభ్యులు సిద్ధాపూర్‌లో పర్యటించి, సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
ఢిల్లీకి చేరిన డంపింగ్ యార్డు సమస్య


