హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎమ్మెల్యే తో తుడా ఛైర్మన్ భేటీ'

TPT: ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారిని తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తిరుపతి నియోజకవర్గంతో పాటు పలు అభివృద్ధి పనులు, సకాలంలో పూర్తి చేయాలన్నారు. తుడా పరిధిలోని పెండింగ్ ప్రాజెక్టులు,మౌలిక వసతుల కల్పనపై వారుతో చర్చించారు.ఈ భేటీలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు.