ADB: గాదిగూడ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన 125 ఏళ్ల వృద్ధురాలు హెరెకుమ్ర గౌరుబాయి గురువారం మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ఇవాళ మధ్యాహ్నం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివాసీ హక్కుల సాధన, సమాజ అభివృద్ధికి ఆమె చేసిన సేవలు మరువలేనివని మండలవాసులు గుర్తుచేశారు.
తెలంగాణ
125 ఏళ్ళ వృద్ధురాలు మృతి


