హైదరాబాద్: 28°C
తెలంగాణ

MLA రేపటి పర్యటన వివరాలు

MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి శుక్రవారం నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం గాంధీ జయంతి వేడుకలు, కొత్త కేశవులు జయంతి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం మీడియా మిత్రుల క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించడంతో పాటు లబ్ధిదారులకు గుడిసెల పట్టాల పంపిణీ, గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.