RR: పెద్దఅంబర్‌పేట్‌లోని ప్రజాగుల్మహర్ గ్రేటర్ కమ్యూనిటీలో చెడ్డీ గ్యాంగ్ చోరీకి యత్నించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి నలుగురు దుండగులు ఆయుధాలతో కమ్యూనిటీలోకి ప్రవేశించి, ఇళ్ల తాళాలు పగలగొట్టేందుకు ప్రయత్నించారు. అయితే, స్థానికులు అలర్ట్ కావడంతో వారు పారిపోయారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
తెలంగాణ
VIDEO: పెద్దఅంబర్‌పేట్‌లో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్


