MLG: ఏటూరునాగారం రైతువేదికలో గురువారం ప్రకృతి వ్యవసాయం, వర్షాధార నూనెగింజల సాగుపై అవగాహనసదస్సు నిర్వహించారు. జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ చిటమట రఘు, బ్లాక్ ఆత్మ కమిటీ చైర్మన్ కర్ల అరుణ పాల్గొన్నారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం తగ్గించి ప్రకృతివ్యవసాయాన్ని ప్రోత్సహించాలని రఘు సూచించారు. వేరుశెనగసాగు తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడులు సాధించవచ్చన్నారు.
తెలంగాణ
ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన


