హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారీ కొండచిలువ పట్టివేత

MNCL: బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో అటవీ అధికారులు 10 అడుగుల కొండచిలువను పట్టుకున్నారు.  రైల్వే స్టేషన్ ప్రాంతంలో కొండచిలువ కనిపించడంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.  ఎఫ్ఆర్ఓ పూర్ణచందర్, బీట్ అధికారి రాజేష్ ఆధ్వర్యంలో స్నేక్ క్యాచర్ అగర్వాల్ దినేష్‌ కొండచిలువను బందించారు.అనంతరం కొండచిలును సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలేశారు.