TPT: తిరుమల దర్శనం నిమిత్తం ఏపీ వ్యవసాయం,పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు తిరుపతి టీడీపీ ఇన్చార్జి జేబీ శ్రీనివాస్,నాయకులు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో తిరుమలకు బయలుదేరారు.
ఆంధ్రప్రదేశ్
విమానాశ్రయంలో మంత్రికి ఘన స్వాగతం


