హైదరాబాద్: 28°C
తెలంగాణ

గాంధీలో మానసిక ఆరోగ్యంపై అవగాహన

HYD: అక్టోబర్ 4నుంచి 10వరకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ డైరెక్టర్ డా. హిప్నో పద్మా కమలాకర్ తెలిపారు. గురువారం గాంధీ ఆస్పత్రిలో మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. గాంధీ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డా.టి.ఉషారాణి అవగాహన కార్యక్రమాల పోస్టర్‌ను ఆవిష్కరించారు.