హైదరాబాద్: 28°C
తెలంగాణ

కంగ్టిలో స్వచ్ఛత హీ ప్రత్యేక కార్యక్రమం

SRD: తెలంగాణ ప్రభుత్వం పిలుపు మేరకు మండల కేంద్రం కంగ్టి గ్రామంలో గురువారం స్వచ్ఛత ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని పరిసరాలను పరిశుభ్రం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో దయాకర్ రావు, పంచాయతీ కార్యదర్శి పవన్ కుమార్, సర్పంచ్ కృష్ణ ముదిరాజ్, పోలీస్ పాటిల్ శివాజీ రావు, నాగూర్ ఈశ్వర్, పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.