హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రతి ఒక్కరు తల్లిదండ్రులను సరిగా చూసుకోవాలి'

ADB: వృద్ధులను గౌరవించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం వృద్ధులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. వృద్ధ్యాప్యంలో పిల్లలు తమను సరిగా చూసుకోక పోతే.. కొడుకులకు రాసిచ్చిన ఆస్తిని వృద్ధులకు తిరిగి ఇచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు.