PLD: రొంపిచర్ల(M) బుచ్చిపాపన్నపాలెం జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థినులు హ్యాండ్‌బాల్‌లో ప్రతిభ కనబరిచారు. నారాకోడూరు జడ్పీహెచ్‌ఎస్‌లో సెప్టెంబర్ 30న జరిగిన పోటీల్లో అండర్–14 బాలికల విభాగంలో ఇరగదండ్రుల శ్రావణి, అండర్–17 విభాగంలో బత్తుల మహేశ్వరి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. హెచ్‌ఎం నాగరాజుకుమారి, పీడీ జీ.నరసింహారావు, ఉపాధ్యాయులు వారిని అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రస్థాయి పోటీలకు బాపన్నపాలెం విద్యార్థులు


