కోనసీమ: అమలాపురంలో సోషల్ మీడియా ఇన్ ఫ్లూ యెన్సర్‌లతో ఎస్పీ రాహుల్ మీనా సమావేశం నిర్వహించారు. సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్టులు, ఓటీపీ, యూపీఐ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ధ్రువీకరించని వార్తలు, వదంతులు ప్రచారం చేయవద్దని, మత్తు పదార్థాల సమాచారాన్ని పోలీసులకు అందించాలని కోరారు. బాలికల భద్రతపై సోషల్ మీడియా ద్వారా చైతన్యం కల్పించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
SM ఇన్ ఫ్లూ యెన్సర్‌లతో ఎస్పీ సమావేశం


