SRCL: సీఎం సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. నిన్న జరిగిన సభకు ఊహించిన దానికంటే ఎక్కువ మంది హాజరయ్యారని, రహదారులపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయిందని అన్నారు. నేతన్నలు, కార్మికులు, కార్యకర్తల సహకారం మరువలేనిదని, ప్రజల స్పందనతో సమస్యల పరిష్కారానికి మరింత కృషి చేస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన ప్రభుత్వ విప్


