హైదరాబాద్: 28°C
తెలంగాణ

కింగ్స్వే రెస్టారెంట్‌పై టాస్క్‌ఫోర్స్ దాడులు

వరంగల్‌లోని కింగ్స్‌వే రెస్టారెంట్‌ అండ్‌ బార్‌పై టాస్క్‌ఫోర్స్‌, ఆహార భద్రతా శాఖ సంయుక్త దాడులు నిర్వహించింది. రూ.2,252 విలువైన గడువు తీరిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని యజమానిపై కేసు నమోదు చేశారు. దాడుల్లో DFSO కృష్ణమూర్తి, ACP మధుసూదన్‌, ఇన్‌స్పెక్టర్‌ బండారి రాజు, RSI భానుప్రకాశ్‌ పాల్గొన్నారు.