MLG: ఏటూరునాగారం మండలం రోహీరు గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగిందని వార్డు సభ్యులు ఆరోపించారు. పంచాయతీకి చెందిన 42 చెక్కుల్లో 12 చెక్కులు గోవిందరావుపేటకు చెందిన నరేందర్, 9 చెక్కులు శంకరాజుపల్లికి చెందిన రాజు పేరుతో డ్రా అయినట్లు తెలిపారు. ఉప సర్పంచ్ పేరుతో 3, గ్రామ సిబ్బంది రమేశ్ పేరుతో 2 చెక్కులు డ్రా అయినట్లు ఆరోపించారు.
తెలంగాణ
VIDEO: రోహీరులో పంచాయతీ నిధుల దుర్వినియోగం ?


