PDPL: పెద్దపల్లి మున్సిపాలిటీ 31వ వార్డులో బతుకమ్మ పండుగ సందర్భంగా గురువారం మహిళలకు ఇందిరమ్మ చీరలను కౌన్సిలర్ నర్సింగ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతి ఆడబిడ్డకు ఈ చీరలను కానుకగా అందిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జీ అనూష, మెష్మ సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
బతుకమ్మ చీరల పంపిణీ


