NRPT: జిల్లాలో నిరుద్యోగ యువతకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల కోసం ప్రత్యేక ఉచిత శిక్షణ అందించనున్నట్లు ఎస్పీ డాక్టర్ జి. వినీత్ తెలిపారు. ఈ శిక్షణకు ఎంపిక కోసం ఈ నెల 11న చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కళాశాలలో ఎంట్రెన్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. యువత అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
పోలీస్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ


