NZB: కమ్మర్ పల్లి మండలం కొనసముందర్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.సుమారు 115 మందికి కంటి పరీక్షలు చేయగా, 29 మందికి మోతిబిందు శస్త్రచికిత్స అవసరమని డాక్టర్ అజయ్ తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ బెజ్జరపు రాకేష్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు తెడ్డు రమేష్, ప్రధాన కార్యదర్శి హైమద్, కోశాధికారి విజయ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
లయన్స్ క్లబ్ ఉచిత కంటి వైద్య శిబిరం


