హైదరాబాద్: 28°C
తెలంగాణ

దేవరకొండలో ఏబీవీపీ కమిటీల ఎన్నిక

NLG: దేవరకొండ ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో పలు కళాశాలాల్లో గురువారం నూతన కమిటీల ఎన్నిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ యలమల గోపీచంద్ పాల్గొని మాట్లాడుతూ.. ఏబీవీపీ 1949 జూలై 9న ఢిల్లీ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ నలుగురు విద్యార్థులతో ప్రారంభమైన ఆర్గనైజేషన్ నేడు 50 లక్షల సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద సంఘంగా నిలిచిందన్నారు.