SDPT: భూ భారతి రీ-సర్వేను పారదర్శకంగా, ఖచ్చితత్వంతో నిర్వహించాలని కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. కోహెడ మండలం జుమ్లా తండాలో సర్వే ప్రక్రియను పరిశీలించిన ఆమె.. భూమి విస్తీర్ణం, సర్వే నంబర్లు, హద్దులు, పట్టా వివరాలను రికార్డులతో సరిపోల్చి నమోదు చేయాలన్నారు. రైతుల సహకారం తీసుకుని గడువులోగా రికార్డులను నవీకరించాలని సూచించారు.
తెలంగాణ
సర్వే ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్


