హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రగ్స్ నివారణపై అవగాహన కార్యక్రమం

PDPL: ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్ అవేర్‌నెస్, రోడ్ సేఫ్టీ, ఇండియన్ ఆర్మీలో చేరే విధానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, రహదారి భద్రతా నియమాలు, బాధ్యతాయుత పౌరులుగా వ్యవహరించాల్సిన తీరుపై అవగాహన కల్పించారు. ఆర్మీలో చేరేందుకు అవకాశాలు, అర్హతలు, కెరీర్ అవకాశాలను వివరించారు.