యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని ఓ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో పోలీసులు తనిఖీలు నిర్వహించి 210 కిలోల నందిని మిల్క్ పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక ప్రభుత్వ పథకానికి చెందిన ఈ పౌడర్‌ను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. రవాణా నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని, మరో వ్యక్తి ప్రమేయంపై విచారణ చేపట్టారు.
తెలంగాణ
ఆలేరులో 210 కిలోల మిల్క్ పౌడర్ పట్టివేత


