GNTR: బీసీ రిజర్వేషన్ల అమలుకు అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడతామని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మహిళా గ్రీవెన్స్‌లో ఎమ్మెల్యే మహిళల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలను అడిగి తెలుసుకుని, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'బీసీ రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టు వరకు పోరాటం'


