ఖమ్మం, భద్రాద్రి జిల్లాల గిరిజనులకు ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల నిమిత్తం ఐటీడీఏ ద్వారా 100 మందికి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు పీవో రాహుల్ తెలిపారు. అభ్యర్థులకు ఆదాయం రూ.3 లక్షల్లోపు ఉండి ఈనెల 7లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 10న అర్హత పరీక్ష, 15 నుంచి తరగతులు ఉంటాయని తెలిపారు. వివరాలకు 8978477345 నంబరును సంప్రదించాలన్నారు.
తెలంగాణ
పోలీస్ ఉద్యోగార్థులకు బంపర్ ఆఫర్!


