BDK: రాష్ట్రస్థాయి NGF పోటీలకు భద్రాచలం ITDA ఆశ్రమ పాఠశాలల నుంచి 59 మంది విద్యార్థులు ఎంపికైనట్లు PO రాహుల్ గురువారం తెలిపారు. కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో హాకీలో 33 మంది, రెజ్లింగ్‌లో 16, టాంగ్‌టాలో 10 మంది అర్హత సాధించారు. విద్యార్థులను, వారిని తీర్చిదిద్దిన DD చందన, PETలను PO నేడు ప్రత్యేకంగా అభినందించారు.
తెలంగాణ
క్రీడాకారులకు అభినందనలు


