NRPT: పట్టణంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రం సమీపంలోని వృత్తి నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో సెర్ప్ ఆధ్వర్యంలో వృద్ధుల మహిళా స్వయం సహాయక సంఘాల కార్యక్రమం చేపట్టారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ.. మహిళలు ఆరోగ్యం, ఆర్థికాభివృద్ధి తోపాటు నిరంతర విద్యపై దృష్టి సారించాలని సూచించారు.
తెలంగాణ
ఘనంగా అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవ వేడుకలు


