JN: స్టేషన్ ఘనపూర్ లోని ఎన్పిడిసీఎల్ సబ్ డివిజన్ కార్యాలయంలో సేవా-సేతు కార్యక్రమం ద్వారా సోలార్ విద్యుత్ పై వినియోగదారులకు అవగాహన కల్పించారు. DE సారయ్య మాట్లాడుతూ..పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా గృహ వినియోగదారులు తమ ఇళ్ల రూఫ్టాప్ పై సోలార్ ప్లాంటును ఏర్పాటు చేసుకోవాలన్నారు. దీంతో నెలకు 360 యూనిట్ల విద్యుత్ పొందవచ్చన్నారు.
తెలంగాణ
సోలార్ విద్యుత్‌పై అవగాహన సదస్సు


