హైదరాబాద్: 28°C
తెలంగాణ

రక్తదానం ప్రాణదానం తో సమానం

KMR: రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రభుత్వాసుపత్రి ఆర్‌ఎంవోలు రవీందర్ గౌడ్, సంతోష్ అన్నారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదానం చేసిన యువకులు, విద్యార్థులను జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ సంజీవరెడ్డి అభినందించారు.