హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతుడి భార్యకు కారుణ్య నియామక పత్రం

ADB: పీఏసీఎస్‌లో స్టాఫ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూ మృతిచెందిన పాశపు ఆశన్న భార్య శోభకు కారుణ్య నియామక పత్రాన్ని చైర్మన్‌ మేకల వెంకన్న అందజేశారు. ఆశన్న సేవలను చైర్మన్‌ కొనియాడుతూ, ఆయన కుటుంబానికి సంఘం అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ డైరెక్టర్లు, సీఈఓ నారాయణగౌడ్‌, సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.