హైదరాబాద్: 28°C
తెలంగాణ

జర్నలిస్టులు ప్రజల పక్షాన నిలవాలి: మాజీ ఎమ్మెల్యే

SRD: జర్నలిస్టులు ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడాలి, జర్నలిజం యొక్క ప్రాథమిక విధి సమాజానికి నిజమైన, నిష్పక్షపాత సమాచారాన్ని అందించడమని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. నారాయణఖేడ్ బీఆర్ఎస్ కార్యాలయంలో TWJF నూతనంగా ఎన్నికైన యూనియన్ సభ్యులకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సంజీవ్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఖైసర్, కోశాధికారి ఉన్నారు.