SRPT: ఖానాపురం, వాయిలసింగారం సహకార సంఘాలకు 444 చొప్పున మొత్తం 888 యూరియా బస్తాలు వచ్చాయని ఏవో అందె సతీష్ తెలిపారు. ఖానాపురం సంఘానికి సంబంధించిన యూరియాను ఉదయం 9.30 గంటలకు, వాయిలసింగారం యూరియాను 9 గంటలకు కొత్త యాప్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. రైతులు యాప్‌లో బుక్ చేసుకోవాలని సూచించారు. యూరియా కొనుగోలుకు రవాణా చార్జీలు వర్తిస్తాయని స్పష్టం చేశారు.
తెలంగాణ
ఖానాపురం, వాయిలసింగారానికి 888 యూరియా బస్తాలు


