హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుడుంబాను ధ్వంసం చేసిన పోలీసులు

MHBD: గూడూరు మండలం చిర్రకుంట తండా, రాములు తండాల్లో గురువారం పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్‌ నిర్వహించారు. 200 ఇళ్లలో తనిఖీలు చేసి సరైన పత్రాలు లేని 21 వాహనాలను సీజ్ చేశారు. 35 లీటర్ల గుడుంబా, సుమారు 700 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.