హైదరాబాద్: 28°C
తెలంగాణ

నర్సింగ్‌ అడ్మిషన్స్‌కు ఇదే ఛాన్స్!

KMR: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి బీఎస్సీ నర్సింగ్ నాలుగేళ్ల డిగ్రీ కోర్సులో కన్వీనర్ కోటా ప్రవేశాల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను పునఃప్రారంభిస్తూ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసిందని బాన్సువాడ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రణుతి తెలిపారు.