MDK: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సంస్థల చట్టం ప్రకారం భద్రతా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. గురువారం అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. ఫైర్ సేఫ్టీ, ఎమర్జెన్సీ దారులు, విద్యుత్ భద్రతపై ఆసుపత్రులను తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు. రోగుల ప్రాణ రక్షణలో నిర్లక్ష్యం తగదన్నారు.
తెలంగాణ
ఆసుపత్రుల్లో భద్రతా నిబంధనలు పాటించాలి: కలెక్టర్


