హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెండో విడత లక్ష్యాలు పూర్తిచేయాలి: కలెక్టర్

MDK: రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యాలను త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించిన ఆమె.. నియోజకవర్గానికి 1500 ఇండ్లు మంజూరయ్యాయని తెలిపారు. గుడిసెలు, గృహరహిత పేదలకు తొలి ప్రాధాన్యం ఇస్తూ పారదర్శకంగా దరఖాస్తులను పరిశీలించాలని స్పష్టం చేశారు.