హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి: ఎంపీ కావ్య

JN: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. స్టేషన్ ఘనపూర్ మండలంలోని అక్కపల్లి గూడానికి చెందిన పలువురు నేతలు నేడు ఎంపీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆమె ఆహ్వానించారు. కార్యకర్తలు సమన్వయంతో పని చేసి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.