VKB: బంట్వారం మండలంలోని తొరుమామిడి క్లస్టర్ రైతు వేదిక నిర్లక్ష్యానికి గురైందని తెలంగాణ స్టేట్ మైనారిటీ హక్కుల సమితి వికారాబాద్ నియోజకవర్గ కన్వీనర్ ఎం.కె.పి. ఖదీర్ పాషా ఆరోపించారు. క్లస్టర్‌కు ఏఈవో లేకపోవడంతో రైతు వేదిక వినియోగంలోకి రావడం లేదన్నారు. అధికారులు స్పందించి ఏఈవోను నియమించి రైతు వేదికను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
తెలంగాణ
నిర్లక్ష్యానికి గురైన తొరుమామిడి రైతు వేదిక


