హైదరాబాద్: 28°C
తెలంగాణ

దివ్యాంగులకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం: ఎమ్మెల్యే

MHBD: కలెక్టరేట్‌లో సంక్షేమ శాఖ అధికారిని శిరీష, ఎమ్మెల్యే డా భూక్యా మురళి నాయక్ కలిసి దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. దివ్యాంగులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందన్నారు. దివ్యాంగులు ఆత్మగౌరవంతో జీవించేలా త్వరలోనే వారికి ఇందిరమ్మ ఇళ్లు కూడా అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.