GDWL: ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నేతలు ర్యాలీ, ధర్నా నిర్వహించారు. పాత కలెక్టరేట్ నుంచి ఐడీఓసీ వరకు ర్యాలీ చేపట్టిన అనంతరం నిరసన తెలిపారు. ఎస్‌ఐఆర్ పేరుతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు.
తెలంగాణ
VIDEO: ఎస్‌ఐఆర్ నిలిపివేయాలని ధర్నా


