హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎంఆర్‌ రికవరీలో జాప్యం

NRPT: 2022-23 యాసంగి సీజన్‌కు సంబంధించి మిల్లులకు కేటాయించిన ధాన్యం సీఎంఆర్‌ రికవరీ ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఉమ్మడి జిల్లాలో 355 మిల్లులకు 5,90,919 మెట్రిక్‌ టన్నులు కేటాయించగా, రూ.1,090.46 కోట్ల విలువైన 4,84,688 మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఇంకా మిల్లర్ల వద్దే ఉంది. ఇప్పటివరకు రూ.311.19 కోట్లు మాత్రమే రికవరీ కాగా, మరో రూ.779.27 కోట్లు రావాల్సి ఉంది.