హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోషకాహారంతోనే ఆరోగ్యకర జీవనం: మేయర్

MBNR: ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను అలవర్చుకోవాలని మేయర్ గుమ్మాల మమత సూచించారు. గురువారం నగరపాలక సంస్థ పరిధిలోని 14వ డివిజన్‌లో నిర్వహించిన పోషకాహార వారోత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు పోషకాహారం ఎంతో అవసరమన్నారు. సమతుల్య ఆహారంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.