హైదరాబాద్: 28°C
తెలంగాణ

సోలార్ విద్యుత్ పై అవగాహన కల్పించాలి: కలెక్టర్

PDPL: సోలార్ విద్యుత్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. గురువారం ఆయన పెద్దపల్లిలో నిర్వహించిన పీఎం సూర్య ఘర్ పథకం కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణ ప్రాంతాలు, ఉద్యోగులు అధికంగా నివసించే ప్రాంతాలలో అధికారులు ఇంటింటికీ వెళ్లి పీఎం సూర్య ఘర్ పథకంపై అవగాహన కల్పించాలని తెలిపారు.