SRPT : హుజూర్‌నగర్ పట్టణంలోని సాయిబాబా థియేటర్ వెనుక ఉన్న భవన నిర్మాణ కార్మికుల కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం మండల ప్రధాన కార్యదర్శి షేక్ ముస్తఫా మాట్లాడుతూ, కార్మికులు అక్టోబర్ నెల సభ్యత్వ రుసుము రూ.120 చెల్లించాలని సూచించారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు.
తెలంగాణ
భవన నిర్మాణ కార్మికుల సమావేశం


