హైదరాబాద్: 28°C
తెలంగాణ

బజార్‌హత్నూర్‌లో అంగన్‌ మిలన్‌ సేవలో కార్యక్రమం

ADB:బజార్‌హత్నూర్‌లోని అంగన్‌వాడీ కేంద్రంలో అంగన్‌ మిలన్‌ సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా అంగన్వాడీ, ఆశా వర్కర్లను బీజేపీ నాయకులు సన్మానించారు. పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్‌, మండల అధ్యక్షుడు పోరెడ్డి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.