WNP: వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకుండా వారి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వృద్ధుల నుంచి అందిన 169 ఫిర్యాదుల్లో 115 పరిష్కరించినట్లు తెలిపారు. తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకపోతే ఆర్డీవోకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
తెలంగాణ
వృద్ధుల సంరక్షణ బాధ్యత పిల్లలదే


