హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధికారులపై మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు

ASF: ప్రతిపక్ష పార్టీల సర్పంచులు అభివృద్ధి పనులు చేపట్టకుండా అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారని మాజీ MLA కోనప్ప ఆరోపించారు. బెజ్జూర్ మండలంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్పంచులకు సహకరించాల్సిన అధికారులు కావాలనే ఫైళ్లను పెండింగ్‌లో పెట్టి, బిల్లులు మంజూరు చేయడం లేదని విమర్శించారు.