హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు వ్యవసాయ మార్కెట్‌లో భూ సార్ బీట్ బంద్

NRML: భైంసా వ్యవసాయ మార్కెట్‌లో రేపు భూ సార్ బీట్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్భంగా వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయానికి సాధారణ సెలవు ఉంటుందని అన్నారు. రైతులు, వ్యాపారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. తిరిగి శనివారం భూ సార్ బీట్ కొనసాగుతుందని తెలిపారు.