BHPL: జిల్లాలోని 7 పీఎంశ్రీ సెకండరీ పాఠశాలల్లో CWNS విద్యార్థులకు బోధించేందుకు గెస్ట్ స్పెషల్ నీడ్స్ ఎడ్యుకేటర్ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి లలిత తెలిపారు. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారికి నెలకు రూ.16,500 గౌరవ వేతనం అందజేస్తామని DEO పేర్కొన్నారు.
తెలంగాణ
గెస్ట్ స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులకు దరఖాస్తులు


