SRD: సిర్గాపూర్ మండలం కడపల్, పోచపూర్ గ్రామాలలో ఉపాధి హామీ (VBGRMG) కింద జరుగుతున్న పనులను సెంట్రల్ టీమ్ గురువారం సందర్శించి పరిశీలించింది. ఈ సందర్భంగా బృందం ప్రతినిధులు పనుల వద్ద కూలీలతో మాట్లాడి, వేతనాలు, సదుపాయాలు సమస్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీలక్ష్మి అడిషనల్ DRDO బాల రాజ్, APD విజయలక్ష్మి ఉన్నారు.
తెలంగాణ
ఉపాధి హామీ పనులు పరిశీలించిన కేంద్ర బృందం


